ఎల్‌నినోను ఎదుర్కొంటాం

ఎల్‌నినోను ఎదుర్కొంటాం విద్యుత్‌ సరఫరాలో అంతరాయాలు రానివ్వం! డిమాండ్‌కు అనుగుణంగా పంపిణీ వ్యవస్థ బలోపేతం ఎన్‌పీడీసీఎల్‌ పరిధిలో అక్టోబరులో 6,700 మెగావాట్ల గరిష్ఠ డిమాండ్‌ రాష్ట్రవ్యాప్తంగా అదే నెలలో 20,018 మెగావాట్ల రికార్డు వినియోగం వేసవి కార్యాచరణలో భాగంగా 4,500 పంపిణీకి ట్రాన్స్‌ఫార్మర్లు మూడు నెలలకు సరిపడా ట్రాన్స్‌ఫార్మర్ల నిల్వలు...కొర‌త లేదు దెబ్బతిన్న ట్రాన్స్‌ఫార్మర్లను సాధ్యమైనంత వరకు 24 గంటల్లో మారుస్తాం పంటల అవసరాలను బట్టి రాత్రివేళల్లో అదనపు విద్యుత్‌ సరఫరా క్షేత్రస్థాయిలో నిరంతరం పనిచేస్తున్నాం : ఎల్‌నినో ప్రభావం–విద్యుత్‌ సరఫరాలోని సవాళ్లు’ అనే...