ములుగు మిల్లర్లలో గుబులు!

ములుగు మిల్లర్లలో గుబులు! ఆరుగురి అరెస్టుతో జిల్లాలో కలకలం అధ్యక్షుడు సతీష్‌ పేరుతో వైరల‌వుతున్న ఓ సందేశం బెయిల్‌ వచ్చే వరకు బయట కనిపించొద్దంటూ సూచనలు? ఫోన్‌లోనూ అందుబాటులో ఉండొద్దని మెసేజ్‌లో ప్రస్తావన మిల్లర్ల ఆచూకీపై ములుగు జిల్లాలో హాట్ టాపిక్‌ సీఐడీ తదుపరి చర్యలపై రైస్ మిల్ల‌ర్ల అసోసియేష‌న్‌లో ఉత్కంఠ [caption id="attachment_38492" align="alignnone" width="300"] అసోసియేషన్ నూత‌న జిల్లా అధ్యక్షుడు కాట్రగడ్డ సతీష్‌తో మిల్ల‌ర్లు[/caption] కాకతీయ, ములుగు(ఏటూరునాగారం) : ములుగు జిల్లా రైస్‌ మిల్లర్ల వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఈ...