జాతీయ ఐక్యత సందేశంతో 5కే, 10కే వాక్‌థాన్‌..

జాతీయ ఐక్యత సందేశంతో 5కే, 10కే వాక్‌థాన్‌.. ఈ నెల 31న హనుమకొండ పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌ నుంచి ప్రారంభం.. https://docs.google.com/forms/d/e/1FAIpQLSccE57AVP9ejR0HACbXeVXtcZzPKxmPX-Ug109DyNr3X45M-Q/viewform. కాకతీయ, హ‌న్మ‌కొండ : సర్దార్ వల్లభభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని నిర్వహించే జాతీయ ఐక్యత దినోత్సవం (ఏక్తా దివస్‌) సందర్భంగా, విజిలెన్స్ అవేర్‌నెస్ వీక్‌లో భాగంగా ఈ నెల 31న 5కే, 10కే వాక్‌థాన్‌, రన్‌ నిర్వహించనున్నట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత తెలిపారు. జాతీయ ఐక్యత సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు ప్రజల్లో ఆరోగ్యంపై అవగాహన పెంపొందించడమే ఈ కార్యక్రమం...