బాలల భద్రతపై అవగాహన పెంచుకోవాలి
బాలల భద్రతపై అవగాహన పెంచుకోవాలి పోక్సో కేసుల్లో కఠినంగా శిక్షలు అమలు చేస్తాం చేర్యాల జడ్జి బానోత్ శ్రీరామ్ కాకతీయ,చేర్యాల : బాలల భద్రత, హక్కుల పరిరక్షణపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని చేర్యాల న్యాయస్థాన న్యాయమూర్తి బానోత్ శ్రీరామ్ అన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సురక్షిత్ బచ్పన్ అభియాన్లో భాగంగా చేర్యాల కోర్టు పరిధిలోని కస్తూరిబా బాలికల కళాశాలలో నిర్వహించిన సురక్ష అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొని, పోక్సో చట్టంపై విద్యార్థినులకు అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా జడ్జి బానోత్ శ్రీరామ్ మాట్లాడుతూ.....