దుగ్గొండి లో డీపీవో పర్యటన

దుగ్గొండి లో డీపీవో పర్యటన గ్రామ పంచాయతీ రికార్థుల పరిశీలన పారిశుధ్య పనుల పైన ఆరా కాకతీయ, దుగ్గొండి : మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని జిల్లా పంచాయతీ అధికారిని కల్పనా ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్బంగా పంచాయతీ రికార్డులను పరిశీలించారు. గ్రామ పరిధిలో చేపడుతున్న పారిశుధ్య పనుల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో సేకరించే చెత్తను తడి,పొడిగా వేరు చేసిన చెత్తను డంపింగ్ యార్డులో సేంద్రియ ఎరువుగా మార్పిడి చేయాలని ఆదేశించారు.అనంతరం పంచాయతీ ఆధ్వర్యంలో నిర్మించాబోయే షాపింగ్ కాంప్లెక్స్...