స్వేరో ఆత్మీయ సమ్మేళనం జయప్రదం చేద్దాం
స్వేరో ఆత్మీయ సమ్మేళనం జయప్రదం చేద్దాం నియోజకవర్గ కో- కన్వీనర్ జెల్ల ఉపేందర్ కాకతీయ, నెల్లికుదురు : వచ్చే నెల 22 న హనుమకొండ లోని కాలోజీ కళాక్షేత్రంలో జరగబోయే స్వేరో ఆత్మీయ సమ్మేళనాన్ని స్వేరోలు అధిక సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని స్వేరో ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమ నియోజకవర్గ కో- కన్వీనర్ జెల్ల ఉపేందర్ పిలుపునిచ్చారు గురువారం మండల కేంద్రంలోని అంబేద్కర్ కూడలిలో ఆత్మీయ సమ్మేళన గోడపత్రికలను స్వేరో జిల్లా అధ్యక్షులు బాషిపంగు మహేందర్, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు ఇండ్ల వెంకటేశ్వర్లు...