గ్రామ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా మండల సమావేశాలు

గ్రామ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా మండల సమావేశాలు అధికారులు సమన్వయంతో పనిచేయాలి ఆత్మ కమిటీ చైర్మన్ చిటమట రఘు కాకతీయ, ఏటూరునాగారం: గ్రామాల్లోని సమస్యలను గుర్తించి, సత్వర పరిష్కారం చూపేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం మండల సర్వసభ్య సమావేశాలు నిర్వహిస్తోందని ములుగు జిల్లా ఆత్మ కమిటీ చైర్మన్ చిటమట రఘు అన్నారు. మంత్రి సీతక్క ఆదేశాల మేరకు ఏటూరునాగరం మండల పరిషత్‌ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా పాలన–ప్రగతి పాలన మండల సర్వసభ్య సమావేశంలో ఆయన పాల్గొన్నారు. మండల పరిషత్‌ అభివృద్ధి అధికారి శ్రీనివాస్‌ అధ్యక్షతన జరిగిన...