వెంకటసాయి ఆసుపత్రిలో అరుదైన శస్త్రచికిత్స!
వెంకటసాయి ఆసుపత్రిలో అరుదైన శస్త్రచికిత్స! 3.75 కిలోల భారీ గర్భాశయ ఫైబ్రాయిడ్ తొలగింపు డాక్టర్ కృష్ణ శ్రావ్య కు అభినందనలు వెల్లువ కాకతీయ,చేర్యాల : వైద్య రంగంలో తనదైన ప్రత్యేకతను చాటుకుంటూ చేర్యాల పట్టణంలోని వెంకటసాయి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో అరుదైన శస్త్రచికిత్స విజయవంతంగా నిర్వహించారు. ఆసుపత్రికి చెందిన డాక్టర్ కృష్ణ శ్రావ్య 3.75 కిలోల భారీ గర్భాశయ ఫైబ్రాయిడ్ను శస్త్రచికిత్స ద్వారా తొలగించారు. ప్రస్తుతం రోగి ఆరోగ్యం నిలకడగా ఉందని డాక్టర్ గోపాల్ రెడ్డి తెలిపారు.భారీ ఫైబ్రాయిడ్తో బాధపడుతున్న చేర్యాల మండలానికి చెందిన...