శంకరపట్నాన్ని కరువు మండలంగా ప్రకటించాలి
శంకరపట్నాన్ని కరువు మండలంగా ప్రకటించాలి ఎమ్మెల్యే కవ్వంపల్లికి రైతుల కష్టాలు కనిపించడం లేదా? బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మాడ వెంకటరెడ్డి డిమాండ్ కాకతీయ, శంకరపట్నం : శంకరపట్నం మండలాన్ని వెంటనే కరువు మండలంగా ప్రకటించి, నష్టపోయిన రైతులను ఆదుకోవాలని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మాడ వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. గురువారం మండల అధ్యక్షుడు ఎనుగుల అనిల్ ఆధ్వర్యంలో అంబేడ్కర్ చౌరస్తాలో రాస్తారోకో నిర్వహించి, తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. తీవ్ర నీటి ఎద్దడితో పంటలు ఎండిపోతున్నా ప్రభుత్వం కరువు మండలాల జాబితాలో శంకరపట్నాన్ని...