విద్యార్థులకు 21 రకాల వస్తువులు వంద శాతం అందాలి
విద్యార్థులకు 21 రకాల వస్తువులు వంద శాతం అందాలి ఎంఆర్సీల్లో ఐటీడీఏ పీఓ లెనిన్ వత్సల్ టోప్పో తనిఖీలు కాకతీయ, ఏటూరునాగారం: హాస్టల్ విద్యార్థులకు అందించాల్సిన 21 రకాల అవసర వస్తువుల పంపిణీని వంద శాతం పూర్తి చేయాలని ఐటీడీఏ పీఓ లెనిన్ వత్సల్ టోప్పో అధికారులను ఆదేశించారు. గురువారం ఏటూరునాగరం, తాడ్వాయి మండలాల్లోని మండల వనరుల కేంద్రాలను (ఎంఆర్సీ) సందర్శించిన ఆయన ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల హాస్టల్ విద్యార్థులకు పంపిణీ చేస్తున్న వస్తువుల రికార్డులను తనిఖీ చేశారు. యూనిఫాం వస్త్రాలు, ఐడీ...