ఆవిష్కరణలకు వేదిక ‘టెక్నోజియన్’
ఆవిష్కరణలకు వేదిక ‘టెక్నోజియన్’ నేటి నుంచి ఎన్‌ఐటీ వరంగల్‌లో సాంకేతిక సంబరం రెండు రోజుల పాటు 50కి పైగా కార్యక్రమాలు రోబోటిక్స్, సైబర్ భద్రత, స్టార్టప్ ఛాలెంజ్‌లతో సందడి అక్టోబర్ 30, 31 తేదీల్లో వేడుకలు ప్రారంభోత్సవానికి ఈవీ రంగ నిపుణుడు కమల్ కిషోర్ వోరా విద్యార్థుల సృజనాత్మకతకు అంతర్జాతీయ స్థాయి వేదిక కాకతీయ, వరంగల్ : విద్యార్థుల్లో సాంకేతిక నైపుణ్యాలు, పరిశోధనా తృష్ణ, సృజనాత్మక ఆలోచనలను వెలికితీసే లక్ష్యంతో ఎన్‌ఐటీ వరంగల్ నిర్వహిస్తున్న వార్షిక సాంకేతిక ఉత్సవం ‘టెక్నోజియన్–26’కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. అక్టోబర్...