గ్రామాల సమగ్రాభివృద్ధే లక్ష్యం
గ్రామాల సమగ్రాభివృద్ధే లక్ష్యం విద్యతోపాటు వ్యక్తిగత భద్రతపై అవగాహన అవసరం : మంత్రి సీతక్క వెంకటాపూర్లో రూ.99 లక్షల అభివృద్ధి పనులు ప్రారంభం కాకతీయ, ములుగు : గ్రామాల సమగ్రాభివృద్ధికి ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందని, మౌలిక సదుపాయాల కల్పనకు అవసరమైన నిధులు కేటాయిస్తున్నామని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క అన్నారు. గురువారం వెంకటాపూర్ మండల కేంద్రంలో రూ.99 లక్షల అంచనా వ్యయంతో చేపట్టిన సీసీ రోడ్లు, మురుగునీటి కాలువలను...