వరికి ప్రత్యామ్నాయంగా ఆరుతడి పంటలే మేలు!
వరికి ప్రత్యామ్నాయంగా ఆరుతడి పంటలే మేలు! నీటి వనరుల సంరక్షణతో ఆధునిక సాగు పద్ధతులు యాసంగిలో పంటల మార్పిడికి ప్రాధాన్యత ఇవ్వాలి హన్మకొండ అదనపు కలెక్టర్ రవి సూచన కాకతీయ, హసన్‌పర్తి: యాసంగిలో వరి సాగుకు ప్రత్యామ్నాయంగా తక్కువ నీటితో పండే ఆరుతడి పంటలకు ప్రాధాన్యత ఇవ్వాలని హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్ రవి రైతులకు సూచించారు. ఎల్‌నినో ప్రభావం, భూగర్భ జలాల తగ్గుదల, విద్యుత్ అంతరాయాలను దృష్టిలో ఉంచుకొని నీటి వనరులను పొదుపుగా వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. హసన్‌పర్తి మండలం నాగారం రైతు వేదికలో...