వరికి ప్రత్యామ్నాయంగా ఆరుతడి పంటల సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలి..

వరికి ప్రత్యామ్నాయంగా ఆరుతడి పంటల సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలి.. నీటి వనరులను సంరక్షిస్తూ ఆధునిక వ్యవసాయ పద్ధతులు అవలంబించాలి : అదనపు కలెక్టర్ రవి.. కాకతీయ, హసన్‌పర్తి : రైతులు వరి సాగుకు ప్రత్యామ్నాయంగా తక్కువ నీటితో పండే ఆరుతడి పంటల సాగుపై దృష్టి సారించాలని హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్ రవి సూచించారు. వ్యవసాయ భూముల సంరక్షణ, భూసార పరిరక్షణ, నీటి వనరుల పొదుపుతో పాటు ఆధునిక వ్యవసాయ పద్ధతులను అవలంబించాలని పిలుపునిచ్చారు. హసన్‌పర్తి మండలం నాగారం గ్రామంలోని రైతు వేదికలో మండల...