వ్యాపారాలు దినదినాభివృద్ధి చెందాలి
వ్యాపారాలు దినదినాభివృద్ధి చెందాలి వర్ధన్నపేట మున్సిపాలిటీ చైర్మన్ పాలకుర్తి సారంగపాణి కాకతీయ,రాయపర్తి : వ్యాపారాలు పరిశ్రమలు దినదినాభివృద్ధి చెందుతూ మరింత ముందికి ఉపాధి,సేవలు అందించాలని వర్ధన్నపేట మున్సిపాలిటీ చైర్మన్ పాలకుర్తి సారంగపాణి ఆకాంక్షించారు.శుక్రవారం రాయపర్తి మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన పాత ఇనుప సామాను ( స్క్రాప్) దుకాణాన్ని ఆయన ముఖ్యఅతిథిగా హాజరై రిబ్బన్ కట్ చేసి ఘనంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ..గ్రామీణ, మండల కేంద్రాల్లో వ్యాపార సముదాయాలు పెరగడం శుభపరిణామణి అన్నారు.స్థానికంగా స్క్రాప్ దుకాణం అందుబాటులోకి రావడం వల్ల ప్రజలకు,వ్యాపారాలకు...