జాతీయవాదుల సంగమం–2026ను విజయవంతం చేయాలి
జాతీయవాదుల సంగమం–2026ను విజయవంతం చేయాలి ప్రోగ్రాం కన్వీనర్ పొనుగోటి పాపారావు పిలుపు కాకతీయ, హనుమకొండ: నవంబర్ 3న హైదరాబాద్‌లో నిర్వహించనున్న జాతీయవాదుల సంగమం–2026 కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రోగ్రాం కన్వీనర్ పొనుగోటి పాపారావు పిలుపునిచ్చారు. హనుమకొండ బాలసముద్రంలోని సామ జగన్మోహన్‌రెడ్డి భవన్‌లో ఉమ్మడి వరంగల్ జిల్లా పూర్వ ఏబీవీపీ కార్యకర్తలు, నాయకులతో నిర్వహించిన సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. నాగోల్‌లోని శుభం కన్వెన్షన్ హాల్‌లో సాయంత్రం 4 గంటలకు జరిగే ఈ కార్యక్రమానికి పూర్వ ఏబీవీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ ముఖ్య...