కులవృత్తులకు కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రోత్సాహం!

కులవృత్తులకు కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రోత్సాహం! చేనేత కార్మికులకు ఉపాధి, ఆర్థిక భరోసా నాగారంలో నూతన కార్పెట్‌ ఉత్పత్తుల ప్రారంభం ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి వెల్లడి కాకతీయ, పరకాల: సంప్రదాయ కులవృత్తులపై ఆధారపడిన కార్మికులకు ఉపాధి, ఆర్థిక భరోసా కల్పించడమే లక్ష్యంగా కాంగ్రెస్‌ ప్రజా ప్రభుత్వం పనిచేస్తోందని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి అన్నారు. పరకాల మండలం నాగారం చేనేత పారిశ్రామిక సహకార ఉత్పత్తి, విక్రయ సంఘంలో నూతనంగా తయారు చేసిన కార్పెట్‌ ఉత్పత్తులను ఆయన ప్రారంభించారు. అనంతరం మార్కండేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు....