యూత్‌ డిక్లరేషన్‌ను తుంగలో తొక్కిన కాంగ్రెస్‌!

యూత్‌ డిక్లరేషన్‌ను తుంగలో తొక్కిన కాంగ్రెస్‌! బీజేవైఎం మండల అధ్యక్షుడు రాచర్ల రాజేష్‌ విమర్శ కాకతీయ, ఆత్మకూరు : ఎన్నికల సమయంలో తెలంగాణ యువతకు ఇచ్చిన యూత్‌ డిక్లరేషన్‌ హామీలను కాంగ్రెస్‌ ప్రభుత్వం అమలు చేయలేదని బీజేవైఎం మండల అధ్యక్షుడు రాచర్ల రాజేష్‌ విమర్శించారు. శుక్రవారం ఆత్మకూరు మండల కేంద్రంలో తహసీల్దార్‌ ఎన్‌. జగన్మోహన్‌రెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రాజేష్‌ మాట్లాడుతూ అధికారంలోకి వచ్చి మూడేళ్లు గడుస్తున్నా యూత్‌ డిక్లరేషన్‌ను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. ఏటా రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న...