భట్టి డైరెక్షన్ లో సీపీ కట్టుకథలు
భట్టి డైరెక్షన్ లో సీపీ కట్టుకథలు అసలు హంతకులను కాపాడేందుకు సీపీ సునీల్ దత్ డ్రామా ప్రజా భవన్‌లో స్క్రిప్ట్ తయారు చేసి.. సీపీ అమలు రామారావు మర్డర్ ను పక్కదారి పట్టించే కుట్ర బాధితులకు న్యాయం జరిగే వరకు రాజీలేని పోరాటం చేస్తాం సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ రావు కాకతీయ, ఖమ్మం బ్యూరో : ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క డైరెక్షన్‌లోనే సామినేని హత్యకు సంబంధించిన దర్యాప్తును ఖమ్మం సీపీ సునిల్ దత్ పూర్తిగా పక్కదారి పట్టించారని...