పట్టభద్రులారా..! కాంగ్రెస్ భరతం పట్టండి
పట్టభద్రులారా..! కాంగ్రెస్ భరతం పట్టండి గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో సత్తా చాటాలి ఓటరు నమోదు వేగవంతం చేయాలి శాసన మండలి డిప్యూటీ ఫ్లోర్ లీడర్,ఎమ్మెల్సి పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి కాకతీయ, దుగ్గొండి : వరంగల్, ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సి ఎన్నికల నేపథ్యంలో దుగ్గొండి మండలంలోని కనిష్క ఫంక్షన్ హాల్ లో బీఆర్ఎస్ మండల పార్టీ ఆధ్వర్యంలో సన్నాహక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి నర్సంపేట నియోజకవర్గ గ్రాడ్యుయేట్ ఎన్నికల ఇంచార్జి ఎమ్మెల్సి పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి హాజరైనారు. ఈ సందర్బంగా స్వర్గీయ మాజీ ఎమ్మెల్యే...