రూ.1.42 లక్షలు కట్టిస్తే.. బిల్లు రూ.80 వేలే!
రూ.1.42 లక్షలు కట్టిస్తే.. బిల్లు రూ.80 వేలే! మెడికవర్ బిల్లింగ్‌పై రోగి ఆవేదన రూ.62 వేల రిఫండ్ ఎక్కడంటూ ప్రశ్న కాకతీయ, వరంగల్: ఆసుపత్రిలో చికిత్స కోసం రూ.1.42 లక్షలు చెల్లిస్తే, ఇచ్చిన బిల్లులో మాత్రం రూ.80 వేలు మాత్రమే చూపించారని అయనవోలు గ్రామానికి చెందిన వలుగుల రాజేష్ గౌడ్ ఆరోపించారు. హనుమకొండ హంటర్ రోడ్డులోని మెడికవర్ ఆసుపత్రి బిల్లింగ్ తీరుపై ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ముక్కులో ఫంగస్ సమస్యతో అక్టోబర్ 6న ఆసుపత్రిలో చేరి శస్త్రచికిత్స చేయించుకున్నానని రాజేష్ తెలిపారు. చికిత్సకు...