బాల్యవివాహాలతో అనారోగ్య సమస్యలు
బాల్యవివాహాలతో అనారోగ్య సమస్యలు చట్ట ఉల్లంఘనకు జైలు, జరిమానా ఐసీడీఎస్ సూపర్‌వైజర్ రమాదేవి బాల్యవివాహాల నిరోధక చట్టంపై అవగాహన సదస్సు కాకతీయ, మానకొండూరు: బాల్యవివాహాల నిరోధక చట్టం–2006పై అంగన్‌వాడీ టీచర్లకు శుక్రవారం అవగాహన సదస్సు నిర్వహించారు. మానకొండూరులోని ప్రభుత్వ బాలికల పాఠశాల అంగన్‌వాడీ కేంద్రంలో సొసైటీ ఫర్ రూరల్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఐసీడీఎస్ సూపర్‌వైజర్ రమాదేవి బాల్యవివాహాల వల్ల కలిగే అనర్థాలను వివరించారు. ఎస్‌ఆర్‌డీ కమ్యూనిటీ సోషల్ వర్కర్ కోమల మాట్లాడుతూ 18 ఏళ్లు నిండని...