ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం కాకతీయ, పెద్దవంగర: రైతుల సౌకర్యార్థం మండల కేంద్రంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సర్పంచ్ ముద్దసాని పారిజాత సురేష్ ఏపీఎం పాషాతో కలిసి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతులు ధాన్యాన్ని తూర్పారబట్టి, నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో సీరియల్ క్రమాన్ని పాటిస్తూ ధాన్యాన్ని విక్రయించి ప్రభుత్వ మద్దతు ధర పొందాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు ధనుంజయ్, సంపత్, రవి, వీఓఏలు, మహిళా...