కేసీఆర్ నాయకత్వంలోనే తెలంగాణకు భరోసా
కేసీఆర్ నాయకత్వంలోనే తెలంగాణకు భరోసా అర్హులైన పట్టభద్రులు, ఉపాధ్యాయులు నమోదు కావాలి మాజీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఓటర్ల నమోదు ఇన్‌చార్జి ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి కాకతీయ, ఏటూరునాగారం: తెలంగాణ ప్రజల హక్కుల పరిరక్షణ, రాష్ట్ర అభివృద్ధిపై బీఆర్‌ఎస్ దృష్టి సారిస్తోందని మాజీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఓటర్ల నమోదు ఇన్‌చార్జి ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. కేసీఆర్, కేటీఆర్ నాయకత్వంలో పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. ములుగు జిల్లా బీఆర్‌ఎస్ అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మణ్‌బాబు నివాసంలో ఎమ్మెల్సీ ఓటరు నమోదు సన్నాహక సమావేశం నిర్వహించారు. కేసీఆర్ పాలనలో...