రేషన్‌ డీలర్ల సంక్షేమ సంఘం రాష్ట్ర సలహాదారుగా కొమురయ్య పటేల్‌

రేషన్‌ డీలర్ల సంక్షేమ సంఘం రాష్ట్ర సలహాదారుగా కొమురయ్య పటేల్‌ వరంగల్‌ మండల సీనియర్‌ డీలర్‌కు కీలక బాధ్యత కాకతీయ, వరంగల్‌: తెలంగాణ రేషన్‌ డీలర్ల సంక్షేమ సంఘం రాష్ట్ర గౌరవ సలహాదారుగా వరంగల్‌ మండలానికి చెందిన సీనియర్‌ డీలర్‌ మాడిశెట్టి కొమురయ్య పటేల్‌ నియమితులయ్యారు. ఈ మేరకు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాయకోటి రాజు ఆయనకు నియామక పత్రాన్ని అందజేశారు. ఈ నియామకంపై సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు, వరంగల్‌ మండల అధ్యక్షుడు గజ్జి గోవర్ధన్‌, ప్రధాన కార్యదర్శి రాజేందర్‌, కోశాధికారి బసవరాజు సాంబయ్య,...