జాతీయ సమైక్యతకు పటేల్ సేవలు చిరస్మరణీయం
జాతీయ సమైక్యతకు పటేల్ సేవలు చిరస్మరణీయం లాల్‌బహదూర్ కళాశాలలో జాతీయ ఏకీకరణ దినోత్సవం ఎన్‌సీసీ క్యాడెట్లతో ప్రతిజ్ఞ.. అవగాహన ర్యాలీ ప్రిన్సిపాల్ డాక్టర్ అరుణ డి.హెచ్.రావు కాకతీయ, వరంగల్: సర్దార్ వల్లభాయ్ పటేల్ దేశ సమైక్యత, సమగ్రతకు వేసిన పునాదులను నేటి యువత గుర్తుంచుకోవాలని లాల్‌బహదూర్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ అరుణ డి.హెచ్.రావు అన్నారు. సర్దార్ పటేల్ జయంతి సందర్భంగా అక్టోబర్ 31న నిర్వహించే జాతీయ ఏకీకరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం కళాశాల ఎన్‌సీసీ ఆధ్వర్యంలో కార్యక్రమం చేపట్టారు. స్వాతంత్య్రానంతరం 555 సంస్థానాలను భారతదేశంలో...