పెంచికలపేట పీఏసీఎస్‌కు కొత్త సారథి!

పెంచికలపేట పీఏసీఎస్‌కు కొత్త సారథి! చైర్మన్‌గా ఎగితే లింగన్న బాధ్యతల స్వీకరణ గ్రామానికి తొలిసారి దక్కిన అవకాశం వారానికోసారి రైతులకు అవగాహన సదస్సులు నిర్వహించాలి : ఎమ్మెల్యే రేవూరి కాకతీయ, ఆత్మకూరు: హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం పెంచికలపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్‌) చైర్మన్‌గా ఎగితే లింగన్న బాధ్యతలు స్వీకరించారు. ఈ గ్రామం నుంచి తొలిసారిగా చైర్మన్‌ పదవి దక్కడంతో గ్రామస్థులు, రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి మాట్లాడుతూ పీఏసీఎస్‌ చైర్మన్ల పదవీకాలం...