మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలి
మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలి భవిష్యత్ తరాల మనుగడకు ప్రకృతి పరిరక్షణ అవసరం వరంగల్ జిల్లా అదనపు కలెక్టర్ గణేష్ కాకతీయ, వరంగల్ ప్రతినిధి: ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని వరంగల్ అదనపు కలెక్టర్ వై వి గణేష్ పిలుపునిచ్చారు. వరంగల్ నగరంలోని లేబర్ కాలనీలోని ఈఎస్ఐ ఆసుపత్రి ప్రాంగణంలో గ్రీన్ ట్రై సిటీ, కడారి సేవా ఫౌండేషన్, చేయూత సేవా సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అదనపు...