పీఆర్సీ కోసం పోరాటానికి సిద్ధం కావాలి!

పీఆర్సీ కోసం పోరాటానికి సిద్ధం కావాలి! నివేదిక బహిర్గతం చేసి వెంటనే అమలు చేయాలి పెండింగ్‌ డీఏలు, బిల్లులు విడుదల చేయాలి టీఎస్‌యూటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు చావా రవి పిలుపు కాకతీయ, హనుమకొండ: ఉద్యోగులు, ఉపాధ్యాయులకు పీఆర్సీని వెంటనే అమలు చేయాలని టీఎస్‌యూటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు చావా రవి డిమాండ్‌ చేశారు. శుక్రవారం టీఎస్‌యూటీఎఫ్‌ జిల్లా కార్యాలయంలో హనుమకొండ, వరంగల్‌ జిల్లాల ముఖ్య కార్యకర్తలు, ఆఫీస్‌ బేరర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. పీఆర్సీ నివేదికను బహిర్గతం చేసి అమలు చేయాలని, లేనిపక్షంలో ఆందోళనలకు సిద్ధం...