రాయపర్తి కాంగ్రెస్కు కొత్త సారథులు!
రాయపర్తి కాంగ్రెస్కు కొత్త సారథులు! మండల పార్టీ నూతన కమిటీ ప్రకటన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి పిలుపు కాకతీయ, రాయపర్తి: రాయపర్తి మండలంలో కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేయాలని పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం పాలకుర్తి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మండల పార్టీ నూతన కమిటీని ప్రకటించి, బాధ్యతలు చేపట్టిన అధ్యక్ష, కార్యవర్గ సభ్యులను శాలువాలతో సత్కరించి అభినందించారు. నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేస్తూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి...