జోరందుకోనున్న తెలంగాణ జనసేన!
జోరందుకోనున్న తెలంగాణ జనసేన! సంస్థాగత బలోపేతమే లక్ష్యంగా ‘అలయ్ బలాయ్’ పట్టభద్రుల ఎమ్మెల్సీ నుంచి స్థానిక సంస్థల ఎన్నికల వరకు కార్యాచరణ నూతన నాయకత్వానికి బాధ్యతలు.. పార్టీ పురోగతిపై సమీక్ష జనసేన తెలంగాణ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ గడల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సమ్మేళనం కాకతీయ, తెలంగాణ బ్యూరో : తెలంగాణలో జనసేన పార్టీని క్షేత్రస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు బలోపేతం చేసి, రాబోయే ఎన్నికలకు పటిష్ఠంగా సిద్ధం కావడమే లక్ష్యంగా నిర్వహించిన ‘అలయ్ బలాయ్’ ఆత్మీయ సమ్మేళనం సంస్థాగత కార్యాచరణకు వేదికగా...