దేవరుప్పులలో రైతుల కోసం పోరుబాట!
దేవరుప్పులలో రైతుల కోసం పోరుబాట! మండలాన్ని తక్షణమే కరువుగా ప్రకటించాలి నీళ్లడిగితే కేసులు పెడతారా? రైతుల కోసం చావడానికైనా సిద్ధం బీఆర్‌ఎస్ నాయకుడు పల్లా సుందర్ రాంరెడ్డి కాకతీయ, దేవరుప్పుల: సాగునీరు లేక పంటలు ఎండిపోయి తీవ్రంగా నష్టపోతున్న రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని బీఆర్‌ఎస్ జనగామ జిల్లా నాయకుడు పల్లా సుందర్ రాంరెడ్డి డిమాండ్ చేశారు. దేవరుప్పుల మండలాన్ని తక్షణమే కరువు మండలంగా ప్రకటించాలని కోరుతూ శుక్రవారం బీఆర్‌ఎస్ శ్రేణులతో కలిసి తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం తహసీల్దార్‌కు వినతిపత్రం...