డ్రగ్స్‌ రహిత వరంగలే లక్ష్యం!

డ్రగ్స్‌ రహిత వరంగలే లక్ష్యం! ఆరు ప్రాంతాల్లో పోలీసుల ఆకస్మిక తనిఖీలు 107 మందికి పరీక్షలు.. 29 మందికి పాజిటివ్ : సీపీ ఎన్‌. శ్వేత కాకతీయ, వరంగల్‌: నేరరహిత వరంగల్‌, డ్రగ్స్‌ రహిత సమాజమే లక్ష్యంగా ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని పోలీస్‌ కమిషనర్‌ ఎన్‌. శ్వేత స్పష్టం చేశారు. శుక్రవారం తెల్లవారుజామున సెంట్రల్‌ జోన్‌ డీసీపీ ధారా కవిత ఆధ్వర్యంలో ఆటోనగర్‌, కరీమాబాద్‌, కాశీబుగ్గ, శంభునిపేట, శివనగర్‌, ఎల్‌బీనగర్‌ ప్రాంతాల్లో పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా రౌడీషీటర్లు, పాత నేరస్థులు,...