జంగాలపల్లి గుట్టకు పర్యాటక హంగులు!

జంగాలపల్లి గుట్టకు పర్యాటక హంగులు! రామప్ప ఐలాండ్‌ అభివృద్ధికి రూ.13 కోట్లు గ్రామాల్లో పనుల పర్యవేక్షణకు ప్రత్యేక యాప్‌ ఉపాధి కోరిన ప్రతి ఒక్కరికీ పని కల్పించాలి: మంత్రి సీతక్క కాకతీయ, ములుగు: ములుగు జిల్లాలో పర్యాటక అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నామని రాష్ట్ర మంత్రి దనసరి అనసూయ సీతక్క తెలిపారు. జంగాలపల్లి గుట్టను దక్షిణాఫ్రికాలోని కేప్‌టౌన్‌ టేబుల్‌ మౌంటెన్‌ తరహాలో అభివృద్ధి చేసే అంశాన్ని పరిశీలిస్తున్నామని, రామప్పలో రూ.13 కోట్లతో ఐలాండ్‌ అభివృద్ధి పనులు చేపడుతున్నామని వెల్లడించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో కలెక్టర్‌ బోర్కడే...