ఖమ్మంలో సర్దార్‌ పటేల్‌ విగ్రహం ఏర్పాటు చేయాలి

ఖమ్మంలో సర్దార్‌ పటేల్‌ విగ్రహం ఏర్పాటు చేయాలి విగ్రహం యువతకు స్ఫూర్తినిస్తుంది: వీరవెల్లి రాజేష్‌ గుప్తా కాకతీయ, ఖమ్మం బ్యూరో: ఖమ్మం నగరపాలక సంస్థ పరిధిలో సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు వీరవెల్లి రాజేష్‌ గుప్తా కోరారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్‌ దివాకర టి.ఎస్‌కు వినతిపత్రం సమర్పించారు.దేశ తొలి ఉప ప్రధాని, హోంమంత్రిగా పటేల్‌ సంస్థానాలను ఏకం చేసి అఖండ భారత నిర్మాణంలో కీలక పాత్ర పోషించారని రాజేష్‌ గుప్తా పేర్కొన్నారు. దేశ ఐక్యత, సమగ్రత...