పట్టభద్రులంతా ఓటు హక్కు వినియోగించుకోవాలి!

పట్టభద్రులంతా ఓటు హక్కు వినియోగించుకోవాలి! అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు కావాలి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై అవగాహన కల్పించిన నేతలు కాకతీయ, హన్మకొండ: రానున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అర్హులైన ప్రతి పట్టభద్రుడు ఓటరుగా నమోదు చేసుకుని, తమ ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని మాజీ ఎంపీ బి. వినోద్‌కుమార్‌, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌ భాస్కర్‌ పిలుపునిచ్చారు. నయీంనగర్‌లోని రాప్టర్‌ కోచింగ్‌ అకాడమీని సందర్శించి, అక్కడ విద్యనభ్యసిస్తున్న గ్రాడ్యుయేట్‌ విద్యార్థులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య వ్యవస్థలో పట్టభద్రుల...