ఆరుతడి పంటలు సాగు చేయాలి

ఆరుతడి పంటలు సాగు చేయాలి ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులపై అవగాహన తక్కువ నీటితో అధిక ఆదాయమిచ్చే పంటలపై సూచనలు రైతుల సంక్షేమమే లక్ష్యం: సర్పంచ్‌ కందికట్ల స్వప్న సంతోష్‌ కాకతీయ, రాయపర్తి: వర్షాభావ పరిస్థితులు, భూగర్భ జలాల తగ్గుదలను దృష్టిలో ఉంచుకుని రైతులు వరికి బదులుగా ఆరుతడి పంటలు సాగు చేయాలని వ్యవసాయ విస్తరణ అధికారి గీతాకుమారి సూచించారు. శనివారం కొత్తూరు గ్రామంలో సర్పంచ్‌ కందికట్ల స్వప్న సంతోష్‌ అధ్యక్షతన నిర్వహించిన అవగాహన సదస్సులో ఆమె మాట్లాడారు. వేరుశనగ, మినుములు, పెసర్లు, జొన్న,...