భూ గద్దలు
భూ గద్దలు కాజీపేటలో భూ గోల్‌మాల్ వైఎస్సార్ నగర్ గుడిసెలపై భూదందా నీడ! వందల కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూమి ప్రైవేటు పరం అర్బన్ సీలింగ్ యాక్టు ఎత్తివేత తర్వాత రికార్డుల్లో మార్పులు అది ప్రభుత్వ భూమేనంటూ స్పష్టం చేస్తున్న కాజీపేట వాసులు అసలు యజమాని ఎవరో ఎవరికి తెలియదు..! తెరపైకి రారు..మోఖా మీద కనబడడు.. ఏ అండ లేని గుడిసెవాసులపై ఓ లీడర్ రాజకీయ ప్రతాపం రెండు దశాబ్దాలుగా నివాసముంటున్న అత్యంత నిరుపేదలు నాటి ముఖ్యమంత్రి వైఎస్సార్ పేరుతో కాలనీ ఏర్పాటు...