రాష్ట్రస్థాయి క్రీడా జట్లకు చేర్యాల గురుకుల విద్యార్థులు!

రాష్ట్రస్థాయి క్రీడా జట్లకు చేర్యాల గురుకుల విద్యార్థులు! * కబడ్డీ, వాలీబాల్‌తో పాటు 200 మీటర్ల పరుగులోనూ ప్రతిభ కాకతీయ,చేర్యాల: సిద్దిపేట జిల్లా చేర్యాలలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాల విద్యార్థులు క్రీడల్లో సత్తా చాటారు. రాష్ట్రస్థాయి కబడ్డీ, వాలీబాల్ జట్లకు విద్యార్థులు ఎంపిక కాగా, 200 మీటర్ల పరుగుపందెంలోనూ ఓ విద్యార్థి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. సిద్దిపేటలోని ఎల్లంకి ఇంజినీరింగ్ కళాశాలలో నిర్వహించిన పీఎం శ్రీ జిల్లాస్థాయి అండర్‌-17 క్రీడా పోటీల్లో చేర్యాల గురుకుల విద్యార్థులు విశేష ప్రతిభ కనబరిచారు....