యూరిన్ టెస్టులతో గంజాయి వినియోగదారుల గుర్తింపు.. ముగ్గురు పట్టివేత
యూరిన్ టెస్టులతో గంజాయి వినియోగదారుల గుర్తింపు.. ముగ్గురు పట్టివేత THC ఆనవాళ్లు గుర్తించిన డ్రగ్ స్క్రీనింగ్ కిట్లు.. కాకతీయ, చందుర్తి: రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి సర్కిల్ పరిధిలో గంజాయి వినియోగం, అక్రమ రవాణా, విక్రయాలపై పోలీసులు నిఘా పెంచారు. ఇందులో భాగంగా నిర్వహించిన తనిఖీల్లో ముగ్గురు గంజాయి వినియోగదారులను అదుపులోకి తీసుకున్నట్లు సీఐ కె. రవీందర్ తెలిపారు. సనుగుల గ్రామ శివారులో ఒకరు, జమ్మిగడ్డ వద్ద మరుపాక గ్రామానికి చెందిన మరో ఇద్దరు అనుమానాస్పదంగా కనిపించడంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారికి యూరిన్...