కొమురవెల్లి మల్లన్నను దర్శించుకున్న హైకోర్టు న్యాయమూర్తి

కొమురవెల్లి మల్లన్నను దర్శించుకున్న హైకోర్టు న్యాయమూర్తి * కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించిన జస్టిస్ కాజా శరత్ * ఘన స్వాగతం పలికిన ఆలయ అధికారులు కాకతీయ,కొమురవెల్లి: ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామివారిని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కాజా శరత్ శనివారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు, అర్చకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు.దేవస్థానం కార్యనిర్వహణాధికారి సాదరంగా ఆహ్వానించగా, ప్రధానార్చకులు మహాదేవుని మల్లికార్జున్ ఆధ్వర్యంలో అర్చక బృందం, వేద పాఠశాల విద్యార్థులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు....