ఏక్తా దివస్ 5కే, 10కే రన్‌లో ఉత్సాహంగా పాల్గొన్న ఎన్‌ఎస్‌ఎస్ విద్యార్థులు..
ఏక్తా దివస్ 5కే, 10కే రన్‌లో ఉత్సాహంగా పాల్గొన్న ఎన్‌ఎస్‌ఎస్ విద్యార్థులు.. కాకతీయ, హనుమకొండ : సర్దార్ వల్లభాయ్ పటేల్ 151వ జయంతిని పురస్కరించుకుని నిర్వహించిన జాతీయ ఐక్యతా దినోత్సవం (ఏక్తా దివస్) సందర్భంగా హనుమకొండ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో నిర్వహించిన 5కే, 10కే రన్‌లో వరంగల్ వెస్ట్ సోషల్ వెల్ఫేర్ డిగ్రీ కళాశాల ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్లు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన హనుమకొండ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత రన్‌లో నిర్ణీత సమయంలో గమ్యస్థానానికి చేరుకున్న విద్యార్థులను ప్రత్యేకంగా...