మోహన్ గ్రానైట్ క్వారీ మూసివేతకు ఆదేశాలు!
మోహన్ గ్రానైట్ క్వారీ మూసివేతకు ఆదేశాలు! లీజు గడువు ముగిసినా కొనసాగుతున్న తవ్వకాలు తండావాసుల ఫిర్యాదుతో స్పందించిన కాలుష్య నియంత్రణ మండలి మైనింగ్ శాఖకు సమాచారం.. త్వరలోనే క్వారీ మూసివేత? కాకతీయ, ఇనుగుర్తి: నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్నట్లు ఫిర్యాదులు రావడంతో మోహన్ గ్రానైట్ క్వారీ మూసివేతకు ఆదేశాలు జారీ అయినట్లు తెలుస్తోంది. మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలం చిన్ననాగారం రెవెన్యూ పరిధిలోని మీట్యా తండా వద్ద సర్వే నంబర్లు 152, 152లో ఈ క్వారీ నిర్వహిస్తున్నారు. లీజు గడువు ముగిసినా తవ్వకాలు కొనసాగుతున్నాయని, అనుమతులకు...