పెద్దవంగరను కరువు మండలంగా ప్రకటించాలి.

పెద్దవంగరను కరువు మండలంగా ప్రకటించాలి. బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు ఈదురు ఐలయ్య,మండల నాయకుల ఆధ్వర్యంలో శనివారం అంబేద్కర్ చౌరస్తాలో నిరసన, ధర్నా కార్యక్రమం నిర్వహించారు.అనంతరం తహసీల్దార్ కు వినతి పత్రం అందించారు. కాకతీయ, పెద్దవంగర : మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలని కోరుతూ బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు ఈదురు ఐలయ్య,మండల నాయకుల ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తాలో ప్రధాన రహదారిపై ధర్నా నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ కు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ పెద్దవంగర మండలంలోని అన్ని...