కేశవపట్నంలో పోలీసుల కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్
కేశవపట్నంలో పోలీసుల కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ 72 వాహనాలు సీజ్.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి హుజూరాబాద్ ఏసీపీ మాధవి కాకతీయ,శంకరపట్నం:కేశవపట్నం గ్రామంలో హుజూరాబాద్ సబ్‌డివిజన్ పోలీసుల ఆధ్వర్యంలో శనివారం కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ తనిఖీల్లో 40 మంది పోలీసు అధికారులు, సిబ్బందితో పాటు రెండు ప్రత్యేక స్ట్రైకింగ్ టీమ్స్ పాల్గొన్నాయి. గ్రామంలోని ఇళ్లు, పరిసర ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు చేపట్టి అనుమానిత వ్యక్తులు, అసాంఘిక కార్యకలాపాలపై నిఘా పెట్టారు. సరైన ధ్రువపత్రాలు లేని మొత్తం 72 వాహనాలను సీజ్...