ప్రజా సమస్యలపై ప్రశ్నల వర్షం!
ప్రజా సమస్యలపై ప్రశ్నల వర్షం! * ముస్త్యాల రైతు వేదికలో సర్వసభ్య సమావేశం.. సమస్యలపై స్పందించిన అధికారులు * సర్వసభ్య సమావేశంలో బయటి వ్యక్తుల హల్చల్! * గంట తర్వాత గుర్తించిన అధికారులు.. సమావేశం నుంచి బయటకు పంపివేత కాకతీయ,చేర్యాల: సిద్దిపేట జిల్లా చేర్యాల మండలంలోని ముస్త్యాల గ్రామ రైతు వేదికలో శనివారం చేర్యాల ఎంపీడీవో ప్రణయ్ ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి వివిధ శాఖలకు చెందిన అధికారులు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. గ్రామాభివృద్ధి, ప్రజలకు అందుతున్న ప్రభుత్వ సేవలు, స్థానిక సమస్యలపై...