పర్యాటకమే ప్రాణం.. ఓరుగల్లు కీర్తే లక్ష్యం!
పర్యాటకమే ప్రాణం.. ఓరుగల్లు కీర్తే లక్ష్యం! చరిత్రను పరిచయం చేస్తూ.. వారసత్వ సంపదకు వెలుగులు పాతికేళ్లుగా పర్యాటక రంగ అభివృద్ధికి అంకితభావంతో కృషి ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా ఆగని ప్రయాణం రామప్ప నుంచి వేయిస్తంభాల గుడి వరకు ప్రత్యేక ప్రచారం భారత్ పర్వ్ వేదికగా ప్రధాని మోదీకి తెలంగాణ వైభవం పరిచయం డాక్టర్ కుసుమ సూర్యకిరణ్ సేవలకు జాతీయ స్థాయి గుర్తింపు కాకతీయ, హన్మకొండ : ఒక ఉద్యోగం.. ఒక బాధ్యత.. ఒక లక్ష్యం.. ఇవి చాలామందికి వృత్తిలో భాగం మాత్రమే. కానీ కొందరికి...