గ్రేట‌ర్ వ‌రంగ‌ల్ ప్రెస్ క్ల‌బ్‌ను రద్దు చేయాలి

గ్రేట‌ర్ వ‌రంగ‌ల్ ప్రెస్ క్ల‌బ్‌ను రద్దు చేయాలి కాలం చెల్లిన క‌మిటీకి కొన‌సాగే అర్హ‌త లేదు రెండేళ్లుగా ఎన్నికలు నిర్వహించకపోవడం విచారకరం ప్రస్తుత కమిటీని రద్దు చేసి తక్షణమే ఎన్నికలు పెట్టాలి ఎన్నికల నిర్వహణకు అడ్వైజరీ కమిటీ ప్రకటించాలి బైలా పేరుతో కాలయాపన చేస్తే సహించేది లేదు దశలవారీగా ఆందోళనలు చేప‌డుతాం సోమ‌వారం వ‌రంగ‌ల్‌, హ‌న్మ‌కొండ జిల్లా కలెక్టర్లకు వినతిపత్రాలు టీయూడబ్ల్యూజే రాష్ట్ర ఉపాధ్యక్షుడు బీఆర్‌ లెనిన్‌ ప్ర‌జాస్వామ్య‌యుతంగా పోరాడాలి : టీడీఎంయూ రాష్ట్ర అధ్య‌క్షుడు అరెల్లి కిర‌ణ్ గౌడ్ కాకతీయ, హనుమకొండ :...