పేదల గుడిసెలు కూల్చడమే ఇందిరమ్మ రాజ్యమా?

  పేదల గుడిసెలు కూల్చడమే ఇందిరమ్మ రాజ్యమా? వైఎస్సార్‌ నగర్‌ వాసులకు వెంటనే పట్టాలు ఇవ్వాలి పేదల భూముల కబ్జా యత్నాలపై చర్యలు తీసుకోవాలి ప్రజాసంఘాల జేఏసీ నేతలుమాదాసి సురేష్‌, కేడల ప్రసాద్‌, పద్మజాదేవి కాకతీయ, కాజీపేట : పేదల గుడిసెలు కూల్చివేయడమే ఇందిరమ్మ రాజ్యమా? సంపన్న కాలనీలో పేదలకు నివసించే హక్కు లేదా? అని ప్రజాసంఘాల జేఏసీ జిల్లా చైర్మన్‌ మాదాసి సురేష్‌, మహాత్మ జ్యోతిరావు పూలే సామాజిక న్యాయవేదిక రాష్ట్ర అధ్యక్షుడు కేడల ప్రసాద్‌ పటేల్‌, జనసేన పార్టీ పరకాల నియోజకవర్గ...