పేదల గుడిసెల జోలికొస్తే ఊరుకునేది లేదు!

పేదల గుడిసెల జోలికొస్తే ఊరుకునేది లేదు! వైఎస్సార్‌ నగర్‌ వాసులకు అండగా ఉంటా 30 ఏళ్లుగా పేదలు అక్కడే నివాసం ఉంటున్నారు కడియం శ్రీహరి తన నిబద్ధతను నిరూపించుకోవాలి కాంగ్రెస్‌ నేతలే భూదోపిడీకి తెరలేపారు రేపు గుడిసెవాసులతో కలిసి ఎంఆర్వో కార్యాలయానికి ర్యాలీ మాజీ చీఫ్‌విప్‌ దాస్యం వినయ్‌ భాస్కర్‌ కాకతీయ, హన్మకొండ : “నేను ఎప్పుడూ పేదల పక్షపాతినే.. వైఎస్సార్‌ నగర్‌ గుడిసెవాసులకు అండగా నిలబడి వారి హక్కుల కోసం పోరాడతా.. ఒక్క గుడిసెవాసి కూడా భయపడాల్సిన అవసరం లేదు.. పేదల పొట్టకొట్టే...